పాదాలకు పడుకొనే ముందు నూనెతో మసాజ్ చేస్తే ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి.

పాదాలకు మసాజ్ చేస్తే మంచి నిద్ర అందుతుంది. నాణ్యమైన నిద్ర మీ సొంతమవుతుంది.

మసాజ్ చేసేప్పుడు ప్రెజర్ పాయింట్స్ రిలాక్స్ అవ్వడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతుంది.

మెరుగైన రక్తప్రసరణ అందుతుంది. నొప్పి, వాపు తగ్గడంతో పాటు పాదాల చల్లదనం తగ్గుతుంది.

మడమల నొప్పి తగ్గుతుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. రోజూ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

కొబ్బరి నూనె లేదా నువ్వులు, ఆముదం వంటి నూనెలతో మసాజ్ చేస్తే పగిలిన పాదాలు తగ్గుతాయి.

హార్మోనల్ సమస్యలను దూరం చేసుకోవడంలో ఈ మసాజ్ బాగా హెల్ప్ చేస్తుంది.

రోగనిరోధక శక్తి పెంచడంలో మంచి హెల్ప్ చేస్తుంది. జీర్ణశక్తిని కూడా బాగా మెరుగపరుస్తుంది.

శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపి డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. రోజూ పడుకొనే ముందు చేస్తే మంచి ఫలితాలే ఉంటాయి.