అత్యధిక శాఖాహారులు నివసించే

5 రాష్ట్రాలు ఇవే

Published by: RAMA
Image Source: pexels

భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో చాలా మంది శాఖాహారులుగా ఉన్నారు

Image Source: pexels

భారతదేశంలో అత్యధిక శాఖాహారులు రాజస్థాన్లో ఉన్నారు

Image Source: pexels

రాజస్థాన్ లో దాదాపు 7117 శాతం నుంచి 75 శాతం జనాభా శాఖాహారులుగా ఉన్నారు

Image Source: pexels

రాజస్థాన్ తర్వాత హర్యానాలో కూడా అత్యధిక శాఖాహారులు ఉన్నారు

Image Source: pexels

హర్యానాలో దాదాపు 692 నుంచి 80 శాతం మంది శాఖాహారులుగా జీవిస్తున్నారు

Image Source: pexels

హర్యానా తర్వాత గుజరాత్ లో అత్యధిక శాఖాహారులు ఉన్నారు

Image Source: pexels

గుజరాత్ లో దాదాపు 6244 నుండి 619 శాతం మంది శాఖాహారులున్నారు

Image Source: pexels

గుజరాత్ తర్వాత ఎక్కువ మంది శాఖాహారులు ఉన్న రాష్ట్రం పంజాబ్ , మధ్యప్రదేశ్

Image Source: pexels