పొట్ట తగ్గించుకోవడానికి ఎన్ని రొట్టెలు తినాలి?

Published by: Khagesh
Image Source: pexels

నేటి భిన్నమైన జీవనశైలి, మారుతున్న ఆహార నియమాల కారణంగా పెరిగిన పొట్టతో చాలా బాధపడుతున్నారు

Image Source: pexels

బరువు తగ్గడానికి ప్రజలు అనేక రకాల డైట్లను కూడా ట్రై చేస్తున్నారు

Image Source: pexels

చాలా మంది బరువు తగ్గించుకోవడానికి డైట్ రోటీ తినడమో లేదా పూర్తిగా తిండి మానేయడమో చేస్తున్నారు.

Image Source: pexels

ఫుడ్ మానేయడం ప్రమాదకరం. అలాంటప్పుడు, పొట్ట తగ్గించుకోవడానికి ఎన్ని రొట్టెలు తినాలి?

Image Source: pexels

ఒక మహిళ పొట్ట తగ్గించుకోవడానికి రోజుకు 3 నుంచి 4 రొట్టెలు తినాలి.

Image Source: pexels

పురుషులు పొట్ట తగ్గించుకోవడానికి రోజుకు 5 నుంచి 6 రొట్టెలు తినవచ్చు.

Image Source: pexels

బరువు తగ్గడానికి మీరు మీ ఆహారం నుంచి 150 గ్రాముల కార్బోహైడ్రేట్లను తగ్గించాలి.

Image Source: pexels

ఫుడ్ తగ్గించడమే కాదు సలాడ్, కూరగాయలు లిక్విడ్ పదార్థాలు సరిపడా తీసుకోవాలి

Image Source: pexels

దీనితోపాటు బరువు తగ్గడానికి రోజంతా 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి

Image Source: pexels