ప్రపంచంలో బాగా కష్టమైన 5 ఎగ్జామ్స్ ఇవే.. ఇండియావి 2
Published by: Geddam Vijaya Madhuri
Image Source: PIXABAY
మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పరీక్షలు ఏవో.. వాటిలో ఇండియాలో ఏమున్నాయో..
Image Source: PIXABAY
గావోకావో (Gaokao) ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా చెప్తారు. ఇది 2 రోజులు, 9 గంటలు పాటు జరుగుతుంది. ఇది చైనాలో జరుగుతుంది.
Image Source: PIXABAY
ఐఐటి-జేఈఈ (అడ్వాన్స్‌డ్) భారతదేశంలో అత్యంత కఠినమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. దీనిలో 16,000 సీట్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడతారు.
Image Source: PIXABAY
UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవులైన (ఐఏఎస్/ఐపీఎస్/ఐఆర్ఎస్) కోసం నిర్వహిస్తారు. ఇది మూడు దశల్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో జరుగుతుంది.
Image Source: PIXABAY
మెన్సా పరీక్షను కూడా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన IQ పరీక్షగా పరిగణిస్తారు. ఇందులో టాప్ 2% స్కోర్ చేసిన వారు మాత్రమే ఎంపికవుతారు.
Image Source: pixabay
CFA (చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్) ఇది అమెరికాలో ఆర్థిక పరిశ్రమలో అత్యంత కఠినమైన పరీక్ష. దీని మూడు స్థాయిలను దాటడం చాలా కష్టం.
Image Source: pixabay
గావోకావో, UPSC వంటి పరీక్షలు అభ్యర్థుల మానసిక మరియు భావోద్వేగ ఒత్తిడిని పరీక్షిస్తాయి.
Image Source: pixabay
ఈ పరీక్షలు కేవలం ఎంపిక మాత్రమే కాదు. అభ్యర్థి భవిష్యత్తు, వృత్తిని కూడా నిర్దేశిస్తాయి.
Image Source: pixabay
ఈ పరీక్షలలో లక్షలాది మంది అభ్యర్థులు పాల్గొనడం వల్ల ఇది కేవలం ఉత్తీర్ణత సాధించే పోటీ మాత్రమే కాదు.. అత్యుత్తమ స్థానం కోసం జరిగే పోటీ కూడా చెప్తారు.