RRRలో రామ్ చ‌ర‌ణ్ ఫిజిక్ చూసి ఎంతో మంది ఫిదా అయ్యారు.

రామ్ చ‌ర‌ణ్ లా బాడీ రావాలంటే.. డెడికేష‌న్, క‌న్ సిస్టెన్సీ చాలా అవ‌స‌రం.

మ‌రి ఆయ‌న ఎంత డెడికేటెడ్ గా ఉంటారు? ఏం చేస్తారో చూద్దాం.

రామ్ చ‌ర‌ణ్ ఎక్కువ‌గా స్ట్రెంట్ చేస్తారు. అది మ‌జిల్ ని బిల్డ్ చేస్తుంది.

స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారు. టైంకి మీల్స్ తీసుకుంటారు. ఎగ్ వైట్స్, ఓట్స్, పాలు ఆయ‌న బ్రేక్ ఫాస్ట్.

వెయిట్ ట్రైనింగ్ బోన్ హెల్త్ కి చాలామంచిది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.

క‌చ్చితంగా ఆయ‌న వారంలో 5 - 6 రోజులు జిమ్‌కు వెళ్తారు. ఆ డెడికేష‌న్ రామ్ చ‌ర‌ణ్‌‌ను ఫిట్ గా ఉంచుతుంది.

ఏ రోజైనా, ఎక్క‌డికి వెళ్లినా.. జిమ్‌ను మాత్రం వ‌ద‌ల‌రు రామ్ చ‌ర‌ణ్. డైట్ కంట్రోల్ లో ఉంటారు.

పుష‌ప్స్, ఇంక్లైన్, బెంచ్ ప్ర‌స‌ర్స్ లాంటి కాంబినేష‌న్ ని ఫాలో అవుతారు. దీంతో.. బాడీ ఫుల్ వ‌ర్కౌట్ అవుతుంది.

Image Source: Ram Charan / Instagram

మ‌రిన్ని ఫిట్ నెస్, హెల్త్ అప్ డేట్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.

Thanks for Reading. UP NEXT

రష్మిక ఫిట్‌నెస్ టిప్స్ - శరీరం ఫిట్‌గా ఉండాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ తప్పనిసరి!

View next story