వేసవి అంటే మామిడిపండ్లు. చాలామందికి ఇది చాలా ఫేవరెట్ ఫుడ్. అయితే డయాబెటిస్ ఉన్నవారు మామిడిపండ్లు ఎక్కువగా తీసుకోరు. కానీ కొన్ని జాగ్రత్తలు ఫాలో అవ్వుతూ.. మ్యాంగోలు తీసుకుంటే హాయిగా ఎంజాయ్ చేయవచ్చు అంటున్నారు. గ్లైసామిక్ ఇండెక్స్ షుగర్‌ను పెంచుతుంది కాబట్టి.. మ్యాంగోలు తినేప్పుడు ఇది గుర్తించుకోవాలి. అందుకే మ్యాంగోలు తినేముందు ఓ రెండు గంటలు నానబెడితే గ్లైసెమిక్ తగ్గుతుంది. నానబెట్టిన మామిడిపండ్లను కూడా లిమిటెడ్‌గా తీసుకోవచ్చు. రోజుకు 30 గ్రాములు మ్యాంగో తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు. బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడానికి నట్స్, సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు. ఇది కేవలం అవగాహనకోసం మాత్రమే. డాక్టర్ సలహా కచ్చితంగా తీసుకుని తినాలి. (Images Source : Unsplash)