ఆరోగ్య సమస్యలు దూరం కావాలన్నా.. హెయిర్, స్కిన్ సమస్యలకు చెక్ పెట్టాలన్నా డిటాక్స్ అవసరం. శరీరాన్ని డిటాక్స్ చేయడం వల్ల ఎన్నో బ్యూటీ, ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఉదయాన్నే నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే డిటాక్స్ అవుతుంది. హెర్బల్ టీలలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపేస్తుంది. ఫ్రూట్, వెజిటెబుల్ జ్యూస్‌లు పల్ప్ తీయకుండా తాగితే చాలా మంచిది. ఎప్సమ్ సాల్ట్‌తో స్నానం చేసినా కూడా శరీరానికి ఎంతో రిలాక్స్‌గా ఉంటుంది. రెగ్యూలర్‌గా వ్యాయామం చేస్తే ఫిట్‌గా ఉంటారు. బాడీ డిటాక్స్ అవుతుంది. హైడ్రేటెడ్‌గా ఉంటే శరీరంలో మలినాలు, విషపదార్థాలు బయటకి వచ్చేస్తాయి. (Images Source : Unsplash)