కొందరికి నిద్రపోవడం పలు ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారు కొన్ని ఫుడ్స్ తీసుకుంటే మంచిది. సరైన నిద్ర ఉంటే ఆరోగ్యం శారీరకంగా, మానసికంగా మెరుగ్గా ఉంటుంది. కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మీకు మెరుగైన నిద్రను అందిస్తాయి. వాల్నట్స్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా చేసి మంచి నిద్రనిస్తుంది. సాల్మాన్ వంటి చేపల్లోని ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ నిద్రను మెరుగుపరుస్తాయి. అరటిపండును రెగ్యూలర్గా తీసుకుంటే నిద్ర సమస్యలు దూరమవుతాయి. బాదంలు హార్మోన్లు శాంత పరిచి.. మంచి నిద్రను ప్రమోట్ చేస్తాయి. టోమాటోల్లోని యాంటీ ఆక్సిడెంట్లు నిద్రను మెరుగుపరుస్తాయి. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యుడి సలహామేరకు దీనిని తీసుకోవాలి. (Images Source : Unsplash)