కొన్నిఫుడ్స్ ఆరోగ్యానికి మంచివే అయినా హైపో థైరాయిడిజం ఉన్నవారు మాత్రం తినకూడదట.

టోఫు తినొద్దంటున్నారు నిపుణులు. దీనిలో ప్రోటీన్ థైరాయిడ్​ను ట్రిగర్ చేస్తుందట.

గ్లూటెన్ బ్రెడ్, పాస్తాలు కొంచెం తీసుకున్నా హార్మోన్లను ప్రభావితం చేస్తాయట.

ఫ్యాటీ ఫుడ్స్ థైరాయిడ్ గ్రంథిని బాగా ప్రభావితం చేస్తాయి.

చక్కెర కలిగిన పదార్థాలు రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి. థైరాయిడ్​ని కూడా ట్రిగర్ చేస్తాయి.

ప్రాసెస్ చేసిన, ఫ్రోజన్ ఫుడ్​కి ఎంత దూరముంటే అంత మంచిది అంటున్నారు.

ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు హైపోథైరాయిడ్ ఉన్నవారికి మంచిది కాదని అధ్యయనాలు చెప్తున్నాయి.

బీన్స్ ఆరోగ్యానికి మంచివే కానీ.. థైరాయిడ్ ఉన్నవారు తినకూడదు.

ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యుడి సలహామేరకు దీనిని తీసుకోవాలి. (Images Source : Unsplash)