కొందరికి బోన్స్ చాలా వీక్​గా ఉంటాయి. దీనివల్ల త్వరగా గాయాలయ్యే అవకాశముంది.

బోన్ డెన్సిటీ తక్కుగా ఉండే వారు మెడిసిన్స్​తో పాటు కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉండాలి.

అవి ఎముకలను వీక్​ చేసి.. బోన్ డెన్సిటీని మరింత పెంచుతాయి.

కార్బోనేటెడ్ డ్రింక్స్​ ఎముకలను మరింత వీక్​గా చేస్తాయి.

కెఫెన్​ కాల్షియంను అబ్జార్వ్ చేసుకుని.. ఎముకలను వీక్​గా చేస్తుంది.

సాల్ట్​ ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే దానిని వీలైనంత తగ్గించేయండి.

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాల్షియం తగ్గి బోన్స్ మరింత వీక్ అవుతాయి.

ప్రాసెస్ చేసిన ఫుడ్స్ బోన్స్ హెల్త్​ మీద నెగిటివ్​గా ఇంపాక్ట్ చూపిస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యుడి సలహామేరకు వీటిని ఫాలో అవ్వాలి. (Images Source : Unsplash)