స్కిన్​, హెయిర్​కి బెనిఫిట్స్ ఇవ్వడంలో రోజ్​మెరీ ఇచ్చే బెనిఫిట్స్​ అన్ని ఇన్ని కాదు.

అయితే దీనితో అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.

రోజ్​మెరీ టీని ఉదయాన్నే తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి. మధుమేహులు తాగవచ్చు.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి.

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో రోజ్​మెరీని టీ హెల్ప్ చేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యుడి సలహామేరకు దీనిని తీసుకోవాలి. (Images Source : Unsplash)