టమాటాతో స్కిన్​కి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా సమ్మర్​లో దీనితో ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.

స్కిన్​ని ఎక్స్​ఫోలియేట్ చేసి.. హైడ్రేషన్​ని అందిస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది.

సమ్మర్​లో స్కిన్​ ఆయిల్​ని ఎక్కువ విడుదల చేస్తుంది. టమాటో దీనిని కంట్రోల్ చేస్తుంది.

మొటిమల సమస్యను దూరం చేసి.. వాటిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

టమాటాను కట్ చేసి.. దానిపై చక్కెర వేసి స్క్రబ్​లా వాడుకోవచ్చు.

టమాటా గుజ్జులో తేనె, నిమ్మరసం, బియ్యం పిండి కలిపి మాస్క్​ వేసుకోవచ్చు.

టమాటాలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి.

సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. టాన్​ను వదిలిస్తుంది.

ఇవన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యుడి సలహా కచ్చితంగా తీసుకోండి. (Images Source : Unspalsh)