జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో ఫుడ్​ కూడా ఒకటి.

కొన్నిరకాల ఫుడ్స్.. కొన్ని సీజన్స్​లో తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది.

ఆయిల్ ఫుడ్​ ఎక్కువగా తీసుకుంటే జుట్టు పలుచబడుతుంది.

సమ్మర్​లో డైట్​ సోడాలు ఎక్కువ తాగుతున్నారా? అయితే మీ జుట్టు జాగ్రత్త.

వేసవిలో బీర్​ తాగి చిల్ అవ్వాలి అనుకుంటే మీ హెయిర్​పై ఆశలు వదులుకోండి.

కార్బ్స్, షుగర్స్​ కలిగిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడంతో పాటు.. జుట్టు రాలిపోతుంది.

డెయిరీ ఉత్పత్తులు కూడా సమ్మర్​లో హెయిర్​ఫాల్​ని పెంచుతాయట.

ఇవన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యుడి సలహా కచ్చితంగా తీసుకోండి. (Images Source : Unsplash)