రాగుల్లో న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పైగా ప్రోటీన్​తో నిండి ఉంటాయి.

దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

డయాబెటిస్​ను కంట్రోల్​లో ఉంచుతుంది. కాబట్టి మధుమేహులు రెగ్యూలర్​గా తీసుకోవచ్చు.

రాగిపిండిలోని డైటరీ ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందించి.. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

దీనిలోని కాల్షియం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. బోన్​ డెన్సిటితో ఇబ్బంది పడేవారు తీసుకోవచ్చు.

గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ తీసుకోవాలనుకునేవారు వీటితో రోటీలు చేసుకోవచ్చు.

శరీరలో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

వేసవిలో కలిగే వేడిని తగ్గించడంలో రాగి ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఇవన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యుడి సలహా కచ్చితంగా తీసుకోండి. (Images Source : Pinterest)