సమ్మర్​లో చెమటవల్ల జుట్టు పొడిబారిపోతూ నిర్జీవంగా ఉంటుంది.

ఆ సమయంలో కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్​ పెట్టవచ్చు.

జుట్టుకు సంబంధించిన ఏ సమస్యకైనా కొబ్బరి నూనె బాగా హెల్ప్ చేస్తుంది. డ్రై హెయిర్​కి కూడా.

గుడ్లు జుట్టుకు మంచి పోషణ అందించడమే కాకుండా.. జుట్టు బలంగా హైడ్రేటెడ్​గా ఉండేలా చేస్తాయి.

ఆర్గాన్ ఆయిల్​ను జుట్టుకు అప్లై చేస్తే సిల్కీ, షైనీ హెయిర్​ మీ సొంతమవుతుంది.

ఇంట్లో దొరికే అలోవెరా జెల్​ను జుట్టుకు రెగ్యూలర్​గా అప్లై చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది.

అవిసె గింజలతో హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు బలంగా, స్మూత్​గా, షైనీగా మారుతుంది.

షియా బటర్​ తలకు మంచి మాయిశ్చరైజర్​ను అందించి డ్రై హెయిర్​ను దూరం చేస్తుంది.

మెంతులను పెరుగుతో కలిపి హెయిర్​ ప్యాక్​ అప్లై చేస్తే జుట్టుకు సిల్కీగా మారుతుంది. (Images Soure : Unsplash)