వర్షాకాలంలో ఇంట్లోకి దోమలు, ఈగలు రాకుండా ఉండాలంటే?

వానాకాలంలో ఈగలు, దోమలు చాలా ఇబ్బంది పెడతాయి.

ఈగలు, దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

ఇంట్లో దోమలు, ఈగలు చేరే చోట పూదీన ఆకులు ఉంచితే వెళ్లిపోతాయి.

రెండు వెల్లుల్లి రెబ్బలను ఇంట్లో కాల్చితే ఆ పొగకు దోమలు రావు.

నీళ్లలో పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసినా ఈగలు, దోమలు రావు.

ఇంట్లో కర్పూరం బిల్లలు కాల్చినా దోమలు, ఈగలు రావు.

ఇంట్లో తులసి, లెమన్ గ్రాస్ లాంటి మొక్కలు పెంచినా దోమలు రావు.

వేపాకులను కాల్చినా ఆ పొగకు దోమలు, ఈగలు రావు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com