గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వర్కౌట్స్ చేయాల్సిందే! రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వర్కౌట్స్ వల్ల బాడీ మరింత ఫిట్ గా తయారవుతుంది. వర్కౌట్స్ తో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందంటున్నారు నిపుణులు. మానసిక సమస్యలో బాధపడుతున్న వారిలో వ్యాయామం గుండె సమస్యలను తగ్గిస్తుంది. ఒత్తిడి, కుంగుబాటు నుంచి రిలీఫ్ కలిగించి గుండెపై భారం పడకుండా చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడును చురుకుగా తయారు చేస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com