రక్తహీనతకు చెక్ పెట్టాలంటే క్యాప్సికమ్ తినాల్సిందే!

క్యాప్సికమ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

క్యాప్సికమ్ లోని జియాక్సాంటిన్, లుటిన్ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి.

క్యాప్సికమ్‌ లోని ఐరన్‌ రక్తహీనతను తగ్గిస్తుంది.

క్యాప్సికమ్‌ లోని ఐరన్‌ రక్తహీనతను తగ్గిస్తుంది.

క్యాప్సికమ్‌ లోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

క్యాప్సికమ్‌ లోని మెగ్నీషియం, సోడియం ఎముకలు, నరాలను బలోపేతం చేస్తాయి.

క్యాప్సికమ్‌ లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారక కణాలను నిరోధిస్తాయి.

క్యాప్సికమ్ తో జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit:pexels.com