ఇంట్లో ఎలుక‌లు వ‌స్తే రోగాలు వ‌చ్చిన‌ట్టే. వాటిని ఎలా నియంత్రించాంటే?

గోడ‌ల మ‌ధ్య గ్యాప్ లు, క్రాక్స్ ఎలుక‌ల‌కు మార్గాలు. అవి మూసేయాలి.

ఆహారాన్ని టైట్ కంటైన‌ర్ల‌లో పెట్టాలి. అప్పుడే వాటికి ఆహారం అంద‌దు.

వంట‌గ‌దిలో గ్యాస్ బండ‌, పరిసరాలను నీటుగా ఉంచుకోవాలి. ఆహారం ప‌డితే వెంట‌నే తుడిచేయాలి.

చిన్న రంధ్రాలు ఏవైనా ఉంటే స్టీల్ మెష్ ల‌తో వాటిని మూసేయాలి.

ఎలుక‌లు తిరుగుతున్న చోట బోన్లు, లేదా ఎల‌క్ట్రిక్ ట్రాప్స్ ఏర్పాటు చేయాలి.

ఇంట్లోని చెత్త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌డేయాలి. డ‌స్ట్ బిన్ కి మూత‌లు పెట్టుకోవాలి.

పెద్ద పెద్ద చెట్ల కొమ్మ‌లు లాంటివి ఇంట్లోకి ప‌డుతుంటే వాటిని ట్రిమ్ చేసుకోవాలి.

పెప్పర్ మింట్ ఆయిల్ లో నాన‌బెట్టిన కాట‌న్ బాటిళ్ల‌ను ఇంటి చుట్టు పెడితే ఘాటుకి ఎలుక‌లు రావు.

Image Source: Pexels

ఇలాంటి మ‌రిన్ని టిప్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.