ఉల్లిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి.

ఉల్లిలో 17 రకాల ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. వాటిలో క్వెర్సెటిన్, ఆంథోసయనిన్ కూడా ఉంటాయి.

పచ్చి ఉల్లిపాయలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. క్వెర్సెటిన్ తో బీపి అదుపులో ఉంటుంది.

ప్రతిరోజు ఉల్లిపాయలు తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తనాళాల్లో ప్లేక్ ఏర్పడకుండా నివారిస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు క్వెర్సెటిన్, సల్ఫర్ వంటివి చాలార రకాల క్యాన్సర్ రిస్క్ నుంచి కాపాడుతాయి.

పాంక్రియాస్ లోని కణాలతో ఉల్లిపాయల్లో ఉండే సమ్మేళనాలు చర్య జరుపుతాయి. రక్తంలో చక్కెరస్థాయి అదుపులో ఉంటాయి.

ఉల్లిపాయలు తరచుగా తీసుకుంటే ఎముకల బలం పెరుగుతుంది.

ఉల్లిపాయాలు సహజంగా యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి.

ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు ఇన్ఫెక్షన్లను కలిగించే సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.