Image Source: pexels

ఈ ఫుడ్స్ తింటే మీ శరీరం ఉక్కులా మారుతుంది

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సిన పోషకాలు అందించాలి.

శరీరంలో A విటమిన్ తగ్గినా అనారోగ్యం బారిన పడుతుంటాం. ముఖ్యంగా ఐరన్. ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలేంటో చూద్దాం.

ఐరన్ రక్తంలో ఆక్సిజన్ ను రవాణా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి.

కాయధాన్యాల్లో ప్రొటీన్, ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. పప్పులో అధిక మొత్తంలో లభిస్తుంది.

గుమ్మడి గింజల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.

క్వినోవా ధాన్యంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ప్రొటీన్ కూడా ఉంటుంది.

డార్క్ చాక్లెట్ అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది.

Image Source: pexels

మీ ఆహారంలో ఈ సూపర్ ఫుడ్స్ చేర్చుకుంటే ఐరన్ అవసరాలు తీరడంతో పాటు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.