వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్లకే కాదు.. మామిడి కాయలకు అంతే డిమాండ్ ఉంటుంది.
ABP Desam

వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్లకే కాదు.. మామిడి కాయలకు అంతే డిమాండ్ ఉంటుంది.

మామిడికాయలతో వివిధ రకాల నిల్వపచ్చళ్లు పడుతూ ఉంటారు.
ABP Desam

మామిడికాయలతో వివిధ రకాల నిల్వపచ్చళ్లు పడుతూ ఉంటారు.

అయితే ఇలా పచ్చడి పట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది.
ABP Desam

అయితే ఇలా పచ్చడి పట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది.

మామిడికాయ ఏ మాత్రం మెత్తగా ఉండకూడదు. గట్టిగా ఉండేవాటిని మాత్రమే ఎంచుకోవాలి.

మామిడికాయ ఏ మాత్రం మెత్తగా ఉండకూడదు. గట్టిగా ఉండేవాటిని మాత్రమే ఎంచుకోవాలి.

మామిడికాయ పుల్లగా ఉంటే పచ్చడి బాగుంటుంది కాబట్టి అలాంటి వాటిని ఎంచుకోవాలి.

మామిడికాయలను శుభ్రంగా కడిగి.. ఏ మాత్రం నీరు లేకుండా కాయలను తుడుచుకోవాలి.

కాయపై లేదా పచ్చడి చేసేప్పుడు వేటిలో అయినా తడి ఉంటే పచ్చడి త్వరగా బూజు పట్టేస్తుంది.

ఈ మామిడి కాయలను నచ్చిన సైజ్​లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.

నిల్వ పచ్చడి పట్టే మామిడికాయలకు లోపల టెంక ఏర్పడిపోవాలి. అంటే లేతగా ఉంటే పనికిరావని అర్థం.

ముక్కలు కొట్టిన తర్వాత లోపలి జీడిని.. టెంకకు ఉన్న పొరను కూడా తొలగించాలి.

ఇలా మామిడి ముక్కలను నిల్వ పచ్చడికోసం రెడీ చేసుకోవాలి.