చాలామంది ఆఫీస్​ వర్క్​ని కంప్లీట్ చేయడాన్ని పెద్ద టాస్క్​లా ఫీల్ అవుతారు.

కానీ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ వర్క్​ని చాలా ఈజీగా పూర్తి చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

మీరు చేయాల్సిన పనులేమిటో ముందే చెక్ లిస్ట్ చేసుకోండి. ముఖ్యమైనవి ముందు ప్రయారిటీగా పెట్టుకోండి.

ఏ టాస్క్​ని ఎంత సమయంలోపు కంప్లీట్ చేయాలో, నెక్స్ట్ బ్రేక్ దాని తర్వాతే తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చు.

ఎక్కువ వర్క్ ఉంటే దానిని పార్ట్స్​గా విభజించి వర్క్ చేస్తే వర్క్ త్వరగా పూర్తి అవుతుంది.

క్యాలెండర్​ని ఉపయోగించి ముందురోజు చేయాల్సిన పని ఏంటో చెక్ చేసుకుంటే మరీ మంచిది.

మిమ్మల్ని పనినుంచి డిస్ట్రాక్ట్ చేసే వాటిని గుర్తించి.. వాటికి వర్క్ సమయంలో దూరంగా ఉండండి.

పూర్తి పనిలోనే కాకుండా.. లిటిల్ బ్రేక్స్ తీసుకుంటే వర్క్ ప్రొడెక్టివిటీ పెరుగుతుంది.

వర్క్స్​ని ప్రారంభించే ముందుకు దానికి సంబంధించిన అన్ని వస్తువులు, ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

పొమోడోరో టెక్నిక్ కూడా మీ వర్క్​ని త్వరగా కంప్లీట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.