వింటర్​లో చల్లగాలుల వల్ల మైగ్రేన్ ఎక్కువగా వస్తుంటుంది. కొన్ని రెగ్యూలర్​గా ఫాలో అవ్వడం వల్ల దీనిని దూరం చేసుకోవచ్చు.

చలికాలంలో చాలామంది నీటిని తాగరు. ఇది డీహైడ్రేషన్​కు లీడ్ చేస్తుంది.

డీహైడ్రేషన్​ వల్ల మైగ్రేన్ వస్తుంది. రోజుకు 8-10 నీటిని తాగితే మంచిది.

యోగా, వాకింగ్, లో ఇన్​టెన్సిటీ వర్క్ అవుట్స్ చేయడం వల్ల కూడా స్ట్రెస్​, మైగ్రేన్ తగ్గుతుంది.

మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, రిలాక్షన్స్ టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉండాలి.

మైగ్రేన్​ను ట్రిగ్గర్ చేసే ఫుడ్స్, లైట్స్, సౌండ్స్​కి దూరంగా ఉంటే మంచిది.

బయటకు వెళ్లేప్పుడు చెవుల్లోకి గాలి చొరబడకుండా స్కార్ఫ్​ కట్టుకోవచ్చు.

చలిని తట్టుకునేలా లేయర్డ్ డ్రెస్​లు వేసుకుంటే మైగ్రేన్ ఎటాక్​ కాకుండా ఉంటుంది.

ఓమేగా ఫ్యాటీ 3, మెగ్నీషియం ఫుడ్స్ తీసుకుంటే మైగ్రేన్​ నుంచి రిలీఫ్ ఉంటుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Image Source : Freepik)