ఉదయాన్నే కొన్ని పనులు చేస్తే రక్తపోటు కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు నిపుణులు.
ABP Desam

ఉదయాన్నే కొన్ని పనులు చేస్తే రక్తపోటు కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు నిపుణులు.

లేచిన వెంటనే షెడ్యూల్ ప్రారంభమయ్యేలా కాకుండా కనీసం 15 నిమిషాల నుంచి అరగంట ముందు నిద్ర లేవాలట.
ABP Desam

లేచిన వెంటనే షెడ్యూల్ ప్రారంభమయ్యేలా కాకుండా కనీసం 15 నిమిషాల నుంచి అరగంట ముందు నిద్ర లేవాలట.

రిలాక్స్​గా, నిదానంగా రోజును ప్రారంభించడం వల్ల బీపీ అదుపులో ఉంటుందని చెప్తున్నారు.
ABP Desam

రిలాక్స్​గా, నిదానంగా రోజును ప్రారంభించడం వల్ల బీపీ అదుపులో ఉంటుందని చెప్తున్నారు.

బాడీని స్ట్రెచ్ చేసి.. మెడిటేషన్ చేస్తే మైండ్ ప్రశాంతంగా మారి.. రక్తపోటును కంట్రోల్​లో ఉంచుతుంది.

బాడీని స్ట్రెచ్ చేసి.. మెడిటేషన్ చేస్తే మైండ్ ప్రశాంతంగా మారి.. రక్తపోటును కంట్రోల్​లో ఉంచుతుంది.

నిద్రలేచిన వెంటనే ఓ గ్లాస్ వాటర్ తాగితే డీహైడ్రేషన్ పోయి.. బీపీ రెగ్యులేట్ అవుతుంది.

పొటాషియం, కాల్షియం, ఫైబర్​తో నిండిన బ్రేక్​ఫాస్ట్ ఆరోగ్యానికి మంచిది.

అరటిపండ్లు, ఆకు కూరలు, ఫ్యాటీ ఫిష్ తీసుకుంటే బీపీ కంట్రోల్ అవ్వడంలో బెనిఫిట్స్ ఇస్తాయి.

టీ, కాఫీలలో షుగర్ తక్కువగా తీసుకోవాలి. లేదంటే బీపీ స్పైక్ అయ్యే అవకాశం ఎక్కువ.

సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్ వంటివి కూడా బీపీని తగ్గించి.. డేని హెల్తీగా ప్రారంభించడంలో హెల్ప్ చేస్తాయి.

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.