పెళ్లి చేసుకున్న తర్వాత వివిధ కారణాలు మనస్పర్థలు తీసుకువస్తాయి. మనస్పర్థలను దూరం చేసే కొన్ని సూత్రాలను ఫాలో అయితే గొడవలు తగ్గుతాయట. ఆర్గ్యూమెంట్స్ అనేవి డిబేట్లా కాకుండా హెల్తీగా ఉండేలా చూసుకోండి. ముందు మీ పాయింట్స్ పార్టనర్‌కి వివరించండి. అలాగే అవతలి వ్యక్తి చెప్తున్నప్పుడు ఓపికతో వినండి. మీ భాగస్వామి బలహీనతలను కూడా యాక్సెప్ట్ చేయండి. ఇవి మంచి బంధానికి పునాది. ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు అయితే.. కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి ప్రాధాన్యతనివ్వండి. మీ మెంటల్ హెల్త్ కోసం.. మీరు సోలో ట్రిప్స్‌కు వెళ్లండి. వెళ్లేందుకు అనుమతినివ్వండి. కోపంలో మాట జారకుండా.. ఓ పది సెకన్లు మాటలను కంట్రోల్ చేసుకోండి. (Images Source : Pixabay)