జుట్టు సాఫ్ట్ గా సిల్కీగా ఉండాలా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి! చాలా మంది వేడి నీళ్లతో తలస్నానం చేస్తారు. అలా చేస్తే జుట్టులోని కెరోటిన్ వీకై హెయిర్ డ్యామేజ్ అవుతుంది. వీలైనంత వరకు చన్నీళ్లతో స్నానం చేయడం మంచిది. శాంపులో సిలికాన్స్, సల్ఫేట్స్, పారాబెన్స్ ఉన్నా జుట్టు రఫ్ అవుతుంది. హెయిర్ డ్రయ్యర్స్ వాడటం, కలర్స్ వాడటం మంచిది కాదు. జుట్టుకు నూనె పెట్టకపోవడం, శాంపు ఎక్కువగా వాడినా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. అలోవెరా జెల్, కొబ్బరి నూనె, పెరుగు కలిపి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చన్నీళ్లతో స్నానం చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com