డీహైడ్రేషన్​కు అత్యంత ముఖ్యమైన కారణం నీటిని ఎక్కువగా తీసుకోకపోవడం.

కాబట్టి రోజుకు కనీసం 8 గ్లాసుల నీటినైనా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

హైడ్రేషన్​ను అందించే ఫుడ్స్ తీసుకుంటే మీరు రోజంతా యాక్టివ్​గా ఉంటారు.

ఉదయాన్నే డిటాక్స్ వాటర్ తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది. రిఫ్రెషింగ్​గా ఉంటుంది.

మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది.

జ్యూస్​లు తాగాలనుకుంటే.. షుగర్ ఫ్రీ జ్యూస్​లు, ఇంట్లో తయారు చేసుకునేవి తాగాలి.

సమ్మర్​లో టైట్​గా ఉండే దుస్తులు కన్నా.. లూజ్​గా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది.

ఆల్కహాల్, కెఫిన్​కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. (Images Source : Unsplash)