ముఖానికి ఫేస్ సీరమ్​ అప్లై చేయాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి.

ముందుగా ముఖంపై ఉన్న డర్ట్​ని వదిలించుకోవడానికి క్లెన్సర్​ని ఉపయోగించాలి.

కచ్చితంగా ముఖానికి టోనర్​ని అప్లై చేయాలి. ఇది స్కిన్​కి pH బ్యాలెన్స్ అందేలా చేస్తుంది.

టోనింగ్ చేసిన వెంటనే సీరమ్​ అప్లై చేయాలి. వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మంచిది.

రెండు లేదా మూడు డ్రాప్స్ సీరమ్​ని మొత్తం ముఖానికి అప్లై చేయాలి.

సీరమ్​ని సున్నితంగా రబ్​చేసి.. ముఖానికి అప్లైచేయాలి. దానిని రబ్ చేయకుండా డ్యాబ్ చేయాలి.

ముడతలు, ముఖంపై ఉన్న గీతలు, డార్క్ స్పాట్స్ ఎక్కడ ఉంటే దానిపై ఎక్కువ ఫోకస్ చేయాలి.

స్లోగా, అప్​వార్డ్స్​ డైరక్షన్​లో సీరమ్​ను స్కిన్​లోపలికి వెళ్లేలా మసాజ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

రోజూ దీనిని అప్లై చేస్తే మంచి ఫలితాలుంటాయి. అయితే రాత్రుళ్లు అప్లై చేస్తే బెస్ట్ రిజల్ట్స్ పక్కా.

మీ చర్మానికి ఏ సీరమ్​ సెట్ అవుతుందో దానిని సెలక్ట్ చేసుకోడం చాలా ముఖ్యం.