జీర్ణ సమస్యలను దూరం చేసే టిప్స్ ఇవే వర్షాకాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి. ప్రోబయోటిక్స్ జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. బటర్ మిల్క్, యోగర్ట్ ఎక్కువగా తీసుకోవచ్చు. ఫైబర్ని ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది. రోజుకు 10 గ్లాసుల నీటిని తాగితే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. నెయ్యి కూడా జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. స్వీట్స్, ప్రొసెస్ చేసిన ఫుడ్స్‌ని తీసుకోవడం తగ్గిస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది. అల్లం, పసుపు, జీలకర్ర వంటివి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తగ్గించి జీర్ణక్రియను మెరుగవుతాయి. ఒత్తిడి వల్ల కూడా జీర్ణ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి వాటిని తగ్గించుకుంటే గట్ హెల్త్‌కి మంచిది. రెగ్యూలర్‌గా వ్యాయామం చేస్తే జీర్ణ సమస్యలను దూరమవుతాయి. ఫిట్‌గా ఉంటారు. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సూచనలు తీసుకుంటే మంచిది. (Images Source : Envato)