వేసవిలో పుచ్చకాయలను విరివిగా ఉపయోగిస్తాయి.
వేసవి తాపం నుంచి కాపాడ్డంతో పాటు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
పుచ్చకాయ మంచి రుచితో పాటు చక్కటి పోషకాలను కలిగి ఉంటుంది.
పుచ్చకాయను వానాకాలంలో తీసుకోకూడదని చాలా మంది భావిస్తారు.
వర్షాకాలంలో పుచ్చకాయలు త్వరగా చెడిపోతాయి. ఈజీగా కలుషితం అవుతాయి.
అందుకే వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిదని భావిస్తారు.
తాజాగా ఉండే పుచ్చకాయలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు నిపుణులు.
వానాకాలంలో ఎక్కువ మొత్తంలో కాకుండా పరిమితంగా తీసుకోవం మంచిదంటున్నారు.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com