పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ కు ముందుకు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
రాత్రి నానబెట్టిన బాదం పప్పులను పొద్దున్నే పొట్టుతీసి తింతే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
గోరు వెచ్చని నీళ్లలో తేనె కలుపుకుని తాగితే బాడీలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
పొద్దున్నే లెమన్ గ్రాస్ జ్యూస్ తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.
నానబెట్టిన ఎండుద్రాక్షను పొద్దున్నే తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
నానబెట్టిన చియా సీడ్స్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
పొద్దున్నే బొప్పాయి పండు తింటే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
బ్రేక్ ఫాస్ట్ కు ముందుకు బాయిల్డ్ ఎగ్ తిన్నా చాలా మంచిది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com