క్యాప్సికమ్ తో రకరకాల వంటలు చేసుకుంటారు.
క్యాప్సికమ్ లోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.
క్యాప్సికమ్ లోని జియాక్సాంటిన్, లుటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
క్యాప్సికమ్ లోని విటమిన్లు, ఖనిజాలు నరాల పనితీరును పెంచుతాయి.
క్యాప్సికమ్ లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక కణాలను అదుపు చేస్తాయి.
క్యాప్సికమ్ లోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యాప్సికమ్ ను మోతాదుకు మించి తినడం ఆరోగ్యానికి మంచిదికాదు.
క్యాప్సికమ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడుతాయి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com