వేసవిలో మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Published by: Geddam Vijaya Madhuri

సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

అలాగే సమ్మర్లో క్రేవింగ్స్ ఉన్నా.. స్వీట్స్​కు మాత్రం దూరంగా ఉండండి.

Published by: Geddam Vijaya Madhuri

రోజులో కచ్చితంగా.. కాసేపు వ్యాయామం చేయండి.

Published by: Geddam Vijaya Madhuri

బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

Published by: Geddam Vijaya Madhuri

డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు శరీరానికి అందించండి.

Published by: Geddam Vijaya Madhuri

ప్రతిరోజూ ఉదయం యోగా లేదా ధ్యానం చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

వైద్యులు సూచించిన మందులు సమయానికి తీసుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

పీచు పదార్థం ఉండే ఫుడ్స్ తినాల్సి ఉంటుంది. ఫైబర్ ఉండేవి డైట్లో చేర్చుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

రెగ్యులర్​గా షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

ఇవి అవగాహన కోసమే. మరిన్ని సూచనల కోసం వైద్యుడిని సంప్రదించండి.

Published by: Geddam Vijaya Madhuri