టమోటాలు ఎవరు తినకూడదో తెలుసా?

టమాటాల్లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

అయితే కొంతమందికి టమోటాలు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయట.

మరి ఎవరు టమాటాలు తినకపోతే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.

టమాటాలలో ఉండే ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను పెంచుతుంది.

టమోటాలలో ఉండే సోలనిన్ కీళ్లలో వాపు, నొప్పిని పెంచుతుంది.

ఎసిడిటీ, జీర్ణ సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకూడదు.

డయేరియా ఉన్నవారు టమాటాలు తినడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు.

కొంతమందికి టమోటాలతో అలర్జీ ఉంటుంది. ఇది చర్మంలో దురద లేదా వాపునకు కారణం కావచ్చు.

మీకు ఇలాంటి ఆరోగ్య సమస్యలుంటే, వైద్యుని సలహా మేరకు మాత్రమే టమోటాలను ఆహారంలో చేర్చుకోవాలి.