ఆపిల్ జామ్ రెసిపీ.. పిల్లల కోసం ఇంట్లో చేసేయండిలా

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

కానీ ఈ మధ్యకాలంలో మార్కెట్లో లభించే ప్రిజర్వేటివ్ ఫుడ్స్​ను నివారించడానికి ఇంట్లో వంటలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

Image Source: pexels

ఆపిల్ జామ్ కూడా అలాంటి రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. దీనిని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.

Image Source: pexels

ముందుగా ఆపిల్‌ను కడిగి.. తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి.

Image Source: pexels

ఒక పాత్రలో ఆపిల్ ముక్కలు, కొంచెం నీరు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించండి.

Image Source: pexels

ఇప్పుడు వీటిని మెత్తగా చేసి లేదా మిక్సీ చేసి ప్యూరీలా తయారు చేసుకోండి. ఈ ప్యూరీలో చక్కెర కలిపి తక్కువ మంట మీద ఉడికించండి.

Image Source: pexels

రుచి కోసం కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు.

Image Source: pexels

జామ్ మాడకుండా ఉండటానికి.. కలుపుతూ మిశ్రమం చిక్కబడటం ప్రారంభించినప్పుడు.. మంటను తగ్గించండి.

Image Source: pexels

జామ్ తయారైన తరువాత చల్లారనివ్వండి.

Image Source: pexels

అంతే టేస్టీ యాపిల్ జామ్ రెడీ. దీనిని శుభ్రంగా, పొడిగా ఉన్న జాడీలో నిల్వ చేయండి.

Image Source: pexels