పెరుగు చక్కెర వేసుకుని తింటే మంచిదా? లేక ఉప్పుతోనా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

పెరుగు భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Image Source: freepik

ప్రజలు దీన్ని వివిధ రకాలుగా తినడానికి ఇష్టపడతారు. కొందరు తీపి పెరుగు తినడానికి ఇష్టపడతారు. మరికొందరు ఉప్పు వేసిన పెరుగును ఇష్టపడతారు.

Image Source: freepik

ఆరోగ్యం కోసం పెరుగును ఎలా తీసుకుంటే మంచిది.

Image Source: freepik

జీర్ణక్రియను మెరుగుపరచడానికి, వేడిని తగ్గించడానికి, బరువు తగ్గడానికి ఉప్పు కలిపిన పెరుగు మంచిది.

Image Source: freepik

అలాగే తక్షణ శక్తి కోసం చక్కెర లేదా బెల్లం కలిపిన పెరుగు మంచిది.

Image Source: freepik

అయితే ఉప్పు పెరుగులోని మంచి బ్యాక్టీరియాను చంపుతుందని భావిస్తారు. కాబట్టి ఉప్పు కలిపిన పెరుగు తీసుకోవడం తగ్గించండి.

Image Source: freepik

పెరుగులో పంచదార వేసుకుని తినడం జీర్ణవ్యవస్థకు మంచిది. దీనివల్ల పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా నశించదు.

Image Source: freepik

మీకు మధుమేహం ఉంటే చక్కెర కలిగిన పెరుగు తినకపోవడమే మంచిది.

Image Source: freepik

పెరుగును ఎలా తినాలనేది.. పూర్తిగా తినేవారి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు.

Image Source: freepik