వేసవిలో కివీ తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీవే

Published by: Geddam Vijaya Madhuri

కివీలో విటమిన్ సి ఉంటుంది. ఇది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.

కివి జీర్ణక్రియకు ఉపయోగకరంగా ఉంటుంది.

కివీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇది చర్మానికి మేలు చేస్తుంది అని నమ్ముతారు. సన్ డ్యామేజ్ తగ్గిస్తుందట.

కివీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కివి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రక్తపోటు, గుండె ఆరోగ్యానికి కివి ఉపయోగకరంగా ఉంటుంది.

కివి తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

వేసవిలో అలసటను తగ్గించడానికి కివి ఉత్తమ ఫ్రూట్గా చెప్తారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.