సమ్మర్​లో బొద్దింకలు, బగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కడపడితే అక్కడ కనిపించి చిరాకు పుట్టిస్తాయి.
ABP Desam

సమ్మర్​లో బొద్దింకలు, బగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కడపడితే అక్కడ కనిపించి చిరాకు పుట్టిస్తాయి.

వివిధ ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. మరి బొద్దింకలను సింపుల్​గా ఎలా దూరం చేసుకోవచ్చో తెలుసా?
ABP Desam

వివిధ ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. మరి బొద్దింకలను సింపుల్​గా ఎలా దూరం చేసుకోవచ్చో తెలుసా?

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్లు నీట్​గా లేకుంటే బొద్దింకలు, బగ్స్ ఎక్కువ అవుతాయి.
ABP Desam

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్లు నీట్​గా లేకుంటే బొద్దింకలు, బగ్స్ ఎక్కువ అవుతాయి.

కాగితపు పెట్టెలు, పేపర్లు, దుస్తులు నిల్వ చేస్తే ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి.

కాగితపు పెట్టెలు, పేపర్లు, దుస్తులు నిల్వ చేస్తే ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి.

ఆహారాన్ని ఓపెన్​గా కాకుండా మూసిన కంటైనర్లలో స్టోర్ చేసుకోవాలి. లేదంటే వీటి బెడద.

బొద్దింకలు ఎక్కువ కావడానికి కిచెన్​ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కాబట్టి మీరు దానిని వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలి.

బేకింగ్ సోడా, షుగర్​ని సమానంగా తీసుకుని దానిని బగ్స్, బొద్దింకలు ఎక్కువగా ఉండే చోట్ల పెడితే వాటి బెడద తప్పుతుంది.

నీటిలో వెనిగర్ సమానంగా కలిపి.. దానిని స్ప్రే బాటిల్​లో వేసి బగ్స్ తిరిగే చోట స్ప్రే చేయాలి.

పెప్పర్​మెంట్, లెమన్ గ్రాస్, టీ ట్రీ ఆయిల్ వంటి ఆయిల్స్​ని నీటిలో కలిపి స్ప్రే చేసినా మంచి ఫలితాలుంటాయి.

కిచెన్​లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టవచ్చు. వాటికి బగ్స్, బొద్దింకలు అతుక్కునిపోతాయి.

కెమికల్ క్లీనింగ్ టిప్స్ కూడా బగ్స్, బొద్దింకలు ఇంట్లోకి రాకుండా చేస్తాయి.