రోజ్​మెరీ ఆయిల్​ని జుట్టుకి ఇలా అప్లై చేస్తే చాలామంచిదిట

రోజ్​మెరీ గురించి సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తుంది.

దీనిని వాటర్, ఆయిల్ రూపంలో అప్లై చేస్తే జుట్టుకి చాలా మంచిదని చెప్తున్నారు.

అయితే ఈ ఆయిల్​ని కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితూ అప్లై చేస్తే జుట్టు పెరుగుదల బాగుంటుందట.

ఆయిల్​ని డైల్యూట్ చేసి అప్లై చేస్తే మంచిదట. కొబ్బరినూనెలో 4 నుంచి 5 చుక్కల రోజ్​మెరీ ఆయిల్ కలిపి డైల్యూట్ చేయొచ్చు.

రెగ్యూలర్​ షాంపూలో రోజ్​మెరీ ఆయిల్ కలిపి షాంపూ కూడా చేయవచ్చట.

కండీషనర్​లో రెండు నుంచి మూడు చుక్కల రోజ్​మెరీ ఆయిల్ కలిపి కండీషనర్​గా కూడా వాడొచ్చు.

హెయిర్ ప్యాక్స్​లో రోజ్​మెరీ ఆయిల్​ని కలిపి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలుంటాయి.

ఇలా జుట్టుకి రెగ్యూలర్​గా రోజ్​మెరీ ఆయిల్ అప్లై చేస్తే.. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుందట.

జుట్టు రాలడం తగ్గి.. ఒత్తైన, ధృడమైన జుట్టు మీ సొంతమవుతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)