వర్షాకాలంలో ఐస్​క్రీమ్ తింటే రొమాంటిక్ ఫెలో అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.

మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఐస్​క్రీమ్​ని తినాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

ఐస్​క్రీమ్ తింటే కొందరికి జలుబు వంటి సమస్యలు వస్తాయి. మరికొందరికి రావు.

మీకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే.. ఐస్​క్రీమ్​ని తినకపోవడమే మంచిది.

లేదంటే జలుబు, గొంతునొప్పి సమస్యలను పెంచుతుంది. ఇది హెల్త్ సమస్యలను పెంచుతుంది.

హైజీన్​గా లేని ఐస్​క్రీమ్ తింటే కడుపు నొప్పి వస్తుంది. జీర్ణ సమస్యలు వస్తాయి.

ఆస్తమా, జలుబు, దగ్గు, సైనస్ సమస్యలున్నవారు తినకపోవడమే మంచిది.

అన్​హైజెనిక్ ప్లేస్​లలో ఐస్​క్రీమ్ తినకూడదని చెప్తున్నారు. ఫ్రెష్​గా ఉండేవాటినే తినాలి.

ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే ఐస్ క్రీమ్​ తినకపోవడమే మంచిది.

వర్షాకాలంలో తినాలనుకుంటే మీరు తక్కువ మోతాదులో తీసుకుని క్రేవింగ్స్ కంట్రోల్ చేయవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.