చెవుల్లోని గులిమిని తీసుకునేందుకు, శుభ్రం చేసుకునేందుకు చాలామంది ఇయర్ బడ్స్ వాడుతారు.

అయితే ఇయర్ బడ్స్​ని ఉపయోగించడం అసలు మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు.

కేవలం కాటన్ బడ్స్ మాత్రమే కాకుండా క్యూ టిప్స్ కూడా ఉపయోగించవద్దని చెప్తున్నారు.

ఎందుకంటే ఇయర్ వ్యాక్స్ మరింత లోపలికి వెళ్లిపోయి.. బ్లాక్ అవుతుందని చెప్తున్నారు.

చెవుల బయట సైడ్​ని గోరువెచ్చని మెత్తటి క్లాత్​తో శుభ్రంగా తుడుచుకోవాలి.

ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె డ్రాప్స్ ఇయర్ వాక్స్​ని బయటకి తీయడంలో హెల్ప్ చేస్తాయి.

ఓవర్​ ది కౌంటర్ డ్రాప్స్ చెవిలోని వ్యాక్స్​ను కరిగించడంలో హెల్ప్ చేస్తాయి.

స్టీమ్ బాత్ కూడా చెవిలోని వ్యాక్స్​ను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది.

చెవి నొప్పి, వినికిడిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ENT స్పెషలిస్ట్​ని కన్సల్ట్ చేయండి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలతో ఇయర్ క్లీనింగ్ చేయించుకోవాలి.