పీరియడ్ సమయంలో నొప్పి ఎక్కువగా వస్తోందా? అయితే ఇది మీకోసమే.

నెలసరి సమయంలో చాలామంది నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు ఫాలో అయ్యే టిప్ గురించి తెలుసుకుందాం.

అదే అరటిపండు. అవును పీరియడ్ సమయంలో అరటిపండు తింటే చాలా మంచిదట.

పీరియడ్ క్రాంప్స్​ని దూరం చేయడంలో ఇది హెల్ప్ చేస్తుందంటున్నారు. ఇది నిజమో కాదో తెలుసుకుందాం.

అరటిపండ్లలో పొటాషియం ఉంటుంది. ఇది పీరియడ్ నొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

కండరాలకు ఉపశమనం అందించి.. క్రాంప్స్​ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు.

విటమిన్ బి6 మూడ్​ని రెగ్యులేట్ చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని, నొప్పిని కూడా దూరం చేస్తుంది.

బనానాలోని మెగ్నీషియం మీకు రిలాక్స్​ని ఇస్తుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది.

షుగర్ క్రేవింగ్స్​ని తగ్గించడంతో పాటు శరీరానికి శక్తిని అందిస్తుంది.

పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.