చియా సీడ్స్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపు నిండుగా ఉంచి ఎక్కువ తినడాన్ని తగ్గిస్తుంది.
ABP Desam

చియా సీడ్స్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపు నిండుగా ఉంచి ఎక్కువ తినడాన్ని తగ్గిస్తుంది.

ప్రోటీన్​తో నిండి ఉండి కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.
ABP Desam

ప్రోటీన్​తో నిండి ఉండి కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.

కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గ్లూటన్ ఫ్రీ డైట్​కి పర్​ఫెక్ట్ ఛాయిస్.
ABP Desam

కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గ్లూటన్ ఫ్రీ డైట్​కి పర్​ఫెక్ట్ ఛాయిస్.

వీటిలోని ఒమేగా 3 ఇన్​ఫ్లమేషన్​ను తగ్గించి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

వీటిలోని ఒమేగా 3 ఇన్​ఫ్లమేషన్​ను తగ్గించి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరగకుండా మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.

చియా సీడ్స్​లో నీటిని కలిపి నాననివ్వాలి. రాత్రి నానబెట్టి పరగడుపున తీసుకున్నా మంచిదే.

ఓట్​మీల్, యోగర్ట్​తో కలిపి తీసుకోవచ్చు. వాటిపై చల్లుకుని కూడా ఫైబర్​ రూపంలో తీసుకోవచ్చు.

చియాసీడ్స్​ని, అవిసెగింజలన్ని మఫిన్స్, బ్రెడ్ వంటివాటిలో వేసి బేక్ చేసి తీసుకోవచ్చు.

చియా పుడ్డింగ్ కూడా మంచిదే. బాదం పాలల్లో తేనె, చియా సీడ్స్ వేసి ఓవర్​నైట్ ఉంచి బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవచ్చు.

ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్​తో ప్రారంభించి.. వాటి మోతాదును ఫ్యూచర్​లో పెంచుకోవచ్చు.