ఆముదాన్ని ఇలా అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుందట

Published by: Geddam Vijaya Madhuri

ఆముదం ఆరోగ్యానికే కాదు.. జుట్టుకి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

అయితే దీనిని అప్లై చేసేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే జుట్టు రాలడం తగ్గుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఆముదం జుట్టుకి అప్లై చేసేప్పుడు కాస్త వేడి చేయాలి. అప్పుడే అది స్కాల్ప్​కి బాగా పడుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఆముదాన్ని కొబ్బరి నూనెతో లేదా ఆముదం నూనెతో కలిపి స్కాల్ప్​కి అప్లే చేస్తే మంచిది.

Published by: Geddam Vijaya Madhuri

ఆముదాన్ని చేతిమునివేళ్లతో మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

రాత్రుళ్లు దీనిని అప్లై చేసి.. ఉదయాన్నే తలస్నానం చేస్తే మంచి ఫలితాలుంటాయి.

Published by: Geddam Vijaya Madhuri

కనీసం వారంలో ఓసారైనా దీనిని అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

రోజ్​మెరీ, పిప్పర్​మెంట్​ ఆయిల్స్​తో కలిపి కూడా అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri