ప్రతి పురుషుడికి ఉదయాన్నే ఏర్పడే పరిస్థితి అది. కారణం లేకుండానే ‘అది’ గట్టిపడుతుంది.

అయితే, దీని గురించి వర్రీ కావక్కర్లేదు. అది సమస్య కాదు.. మీ ఆరోగ్యానికి సంకేతం.

తెల్లవారుజామునే అలా జరిగితే.. పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారట.

గుండె జబ్బులు, స్ట్రోక్స్ వంటి వ్యాధులు దరిచేరవట.

ఓ స్టడీ ప్రకారం.. అంగస్తంభన సక్రమంగా ఉంటే ఎక్కవ కాలం జీవిస్తారట.
రాత్రి, ఉదయం వేళల్లో అలా జరిగడం.. మంచి రక్త ప్రసరణకు సంకేతమట.
రాత్రి నిద్రలో మీకు తెలియకుండానే ఐదు సార్లు అలా గట్టిపడుతుందట.
ఉదయం టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయట. అందుకే ఆ సమయంలో ‘అది’ గట్టిపడుతుంది.
ధమనులు సరిగ్గా పని చేయకపోతే ఉదయం వేళల్లో ‘అది’ గట్టిపడదట.
ఈ సమస్య ఏర్పడిన మూడు, నుంచి ఐదేళ్లలో గుండెపోటు లేదా స్ట్రోక్‌కు గురికావచ్చట.
Images Credit: Pexels