Image Source: pexels

పెదాలు పొడిబారుతున్నాయా?ఇలా చేయండి .

ఎస్పీఎఫ్ ఉన్న లిబ్ బామ్​ను పెదాలపై అప్లయ్ చేస్తే యూవీ కిరణాల నుంచి రక్షించుకోవచ్చు.

పెదాలపై ట్యాన్ తొలగించేందుకు వారానికి రెండు సార్లు షుగర్ స్క్రబ్స్ చేయండి.

సహజ ఉత్పత్తులైన బాదంనూనె, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, షియా వెన్నను పెదాలపై అప్లయ్ చేయండి.

రాత్రిపూట లిప్ మాస్క్​లు, డి-టాన్ లిప్ సొల్యూషన్స్ ఉపయోగిస్తే మంచిది.

వీటన్నింటికంటే ముఖ్యమైంది హైడ్రేట్ గా ఉండటం. శరీరానికి కావాల్సినంత నీరు అందించాలి.

కోజిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ వంటి ఆమ్లాలు పెదాలపై పిగ్మెంటెషన్ తగ్గిస్తాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.