అన్ని చాట్ ఐటమ్స్ లోనూ పానీ పూరీ రూటే సెపరేటు.

పానీ పూరి ఇష్టముండని వారు తక్కువ. అందరికీ పానీ పూరి ఇష్టమైందే.

అనారోగ్యమనే భయంతో తినడానికి వెనుకాడే పానీ ప్రియులు.. ఈ విషయం తెలిస్తే చాలా హ్యాపీ అవుతారు.

పానీ పూరితో జీర్ణ సంబంధ సమస్యలు తీరుతాయట.

గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు పానీపూరీలో ఉండే జీలకర్ర, మిరియాల వంటి వాటితో తగ్గిపోతాయి.

కొలెస్ట్రాల్, డయాబెటిస్ ఉన్న వారు కూడా పానీపూరి నిరభ్యంతరంగా తినవచ్చు.

పానీ పూరితో మిగతా చాట్ ఐటమ్స్ మాదిరిగా బరువు పెరిగే ప్రమాదం ఉండదు.

పానీ పూరితో అనారోగ్యం కలుగదు. అది అమ్మేచోట శుభ్రంగా ఉంటే నిరభ్యంతరంగా రెండు ప్లేట్లు పానీ పూరి లాగించేయ్యొచ్చు.

Image Source: Pexels and Pixabay

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.