లావెండర్ మొక్క ఉన్న పరిసరాల్లో రిలాక్సింగ్ గా ప్రశాంతంగా ఉంటుంది.

మల్లెలు సువాసనతో మనసుకు హాయి కలిగిస్తాయి. మల్లె మొక్క ఉన్న చోట సంతోషం, పాజిటివిటి ఉంటాయి.

గులాబిల రంగు, అందం ప్రేమకు ప్రతిరూపాలు. గులాబీలు ఉన్న పరిసరాల్లో చక్కటి ఆత్మీయత, అనురాగం అలముకుంటాయి.

కలబందలో ఔషధ లక్షణాలు ఉంటాయి. ఈ మొక్క పరిసరాలను శుద్ధి చేస్తుంది.

పుదీనా చక్కని రిఫ్రెష్షింగ్ అరోమాతో ఉంటుంది. పరిసరాలను తాజాగా మారుస్తుంది.

వెదురు మొక్కను అదృష్టం తెచ్చే మొక్కగా భావిస్తారు. ఇది అదృష్టాన్ని, సంపదను ఆకర్షిస్తుందని నమ్మకం

ఆర్కిడ్స్ విలాసానికి, వైభోగానికి, అందానికి ప్రతీకలు.

సేజ్ మొక్క పరిసరాలను శుభ్రం చేస్తుంది. గాలిని ప్యూరిఫై చేసి శక్తిమంతంగా ఉంచుతుంది.

Image Source: Pexels

అందమైన ఈ మొక్కలు ఆనందాన్ని, పాజిటివిటిని కూడా పంచుతాయి.