కర్ణాటకలోని కుమ్టా గోకర్నా నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతమైన ప్రదేశం. గుళ్లు, బీచ్ తో భలే ఉంటుంది. లవా వెస్ట్ బెంగాల్ లోని ఈ ప్లేస్ నేచర్ లవర్స్ కి, ట్రెకింగ్ చేసేవాళ్లకు భలే నచ్చుతుంది. హెమిష్, లెహలోని ఈ ప్రాంతంలో హెమిష్ మఠం, నేషనల్ పార్క్ ఉంటుంది. మేఘాలయాలోని మావ్లిన్ జిబ్నా(Mawlyngbna).. ఈ ప్రాంతంలో కయాకింగ్, రాక్ క్లైంబింగ్, లాంటి ఎగ్జైటింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇండియాలోనే లాంగెస్ట్ లేక్ వెంబనాడ్ లేక్. కేరళలోని ఈ ప్లేస్ ను కచ్చితంగా చూడి తీరాల్సిందే. హిమాచల్ ప్రదేశ్ లోని బరోట్.. ట్రెకింగ్ కి బాగుంటుంది. నర్గూ అభ్యయారణ్యం చూడొచ్చు. మంచుతో కప్పి ఉండే కొండలు, అద్భుతమైన లోయల సమాహారమే.. సింథాన్ టాప్. కాశ్మీర్ లో ఉంది ఇది. మహారాష్ట్రలోని అద్భుతమైన సముద్ర తీరాల్లో కశిద్ ఒకటి. గోల్డెన్ సాండ్ కలిగి ఉన్న బీచ్. డెహెన్, ట్రైబల్ కల్చర్ కి నెలవు. సూర్యాస్తమయం ఇక్కడ నుంచి చూస్తే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని అరకు వ్యాలీ. కాఫీ ప్లాంటేషన్స్, వాటర్ ఫాల్స్, ఆ కల్చర్ చూసేందుకు రెండు కళ్లు చాలవు.